- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘సూర్య’’ను దత్తత తీసుకున్న రచనా
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: హుమాన్స్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి నెహ్రూ జూలాజికల్ పార్కును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జూపార్క్‌లోని “సూర్య” అనే రాయల్ బెంగాల్ టైగర్‌ను సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రూ లక్ష రూపాలయ చెక్కును క్యూరేటర్ క్షితిజకు అందజేశారు.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: హుమాన్స్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి నెహ్రూ జూలాజికల్ పార్కును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జూపార్క్‌లోని “సూర్య” అనే రాయల్ బెంగాల్ టైగర్‌ను సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రూ లక్ష రూపాలయ చెక్కును క్యూరేటర్ క్షితిజకు అందజేశారు.
Next Story






