- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూపార్క్‌లో బెంగాల్ టైగర్ కదంబ మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెహ్రూ జూపార్కులో 11 ఏళ్ల రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి చెందింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కదంబ మృతి చెందినట్లు జూపార్క్ అధికారులు తెలిపారు. 2014లో కర్ణాటక మంగళూరు పార్కు నుంచి కదంబను తీసుకొచ్చారు. శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతూ బెగాల్ టైగర్ మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలిందని అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెహ్రూ జూపార్కులో 11 ఏళ్ల రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి చెందింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కదంబ మృతి చెందినట్లు జూపార్క్ అధికారులు తెలిపారు. 2014లో కర్ణాటక మంగళూరు పార్కు నుంచి కదంబను తీసుకొచ్చారు. శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతూ బెగాల్ టైగర్ మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలిందని అధికారులు వెల్లడించారు.
Next Story






