- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నైలో గ్యాంగ్ వార్.. ఒకరు హతం!
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేశారు. ఈ క్రమంలోనే రౌడీషీటర్ రమేష్‌ను మరో రౌడీ గ్యాంగ్ దారుణంగా కత్తులతో నరికారు. తీవ్రగాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు గ్రూపుల మధ్య విభేదాలతోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేశారు. ఈ క్రమంలోనే రౌడీషీటర్ రమేష్‌ను మరో రౌడీ గ్యాంగ్ దారుణంగా కత్తులతో నరికారు.
తీవ్రగాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు గ్రూపుల మధ్య విభేదాలతోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also..
Next Story






