కాగజ్‌నగర్‌లో రౌడీ‌షీటర్ దారుణహత్య

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపుతోంది. కాగజ్‌నగర్‌లోని రాజీవ్ గాంధీ చౌరస్తా సమీపంలో రౌడీషీటర్ గుర్రం సంతోష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు దుండుగులు ఆదివారం సాయంత్రం మారణాయుధాలతో వచ్చి దారుణంగా హత్య చేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

కాగజ్‌నగర్‌లో రౌడీ‌షీటర్ దారుణహత్య
X

దిశ, ఆదిలాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపుతోంది. కాగజ్‌నగర్‌లోని రాజీవ్ గాంధీ చౌరస్తా సమీపంలో రౌడీషీటర్ గుర్రం సంతోష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు దుండుగులు ఆదివారం సాయంత్రం మారణాయుధాలతో వచ్చి దారుణంగా హత్య చేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story