- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వీయ నిర్బంధంలోకి రోజా!
<p>దిశ, ఏపీ బ్యూరో: కరోనా భయంతో ప్రముఖ సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా స్వీయనిర్బంధంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది. చిత్తూరు నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో రోజా చురుగ్గా పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె మాస్కు కూడా ధరించలేని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోజా గన్ మెన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నగరిలో కలకలం రేగింది. రోజా పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ఆమెతో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా భయంతో ప్రముఖ సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా స్వీయనిర్బంధంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది. చిత్తూరు నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో రోజా చురుగ్గా పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె మాస్కు కూడా ధరించలేని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోజా గన్ మెన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నగరిలో కలకలం రేగింది. రోజా పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ఆమెతో కలిసి ఉన్న గన్ మెన్‌కు సోకడంతో ఆమె స్వీయ నిర్బంధం (సెల్ఫ్ క్వారంటైన్)లోకి వెళ్లిపోయారు. గన్‌మెన్ ప్రైమరీ కాంటాక్ట్‌లో రోజా ఉండడంతో ఇతర ప్రైమరీ, సెకండరీ కాంటాక్స్ ను గుర్తించేపనిలో అధికారులు పడ్డారు.
Next Story






