- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారులతో మహిళాక్రికెటర్ చిందులు
<p>ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో విశేషంగా రాణిస్తోన్న భారత యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కొంతకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, జెమీమాకు ఇంకో టాలెంట్ కూడా ఉంది. తను అద్భుతంగా డ్యాన్స్ చేయగలదు. ఇటీవల ఒక సెక్యూరిటీ గార్డ్‌తో కలిసి జెమీమా చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యువ బ్యాట్స్‌ఉమన్ ఆస్ట్రేలియాలో అమ్మాయిలతో కలసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను […]</p>

X
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో విశేషంగా రాణిస్తోన్న భారత యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కొంతకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, జెమీమాకు ఇంకో టాలెంట్ కూడా ఉంది. తను అద్భుతంగా డ్యాన్స్ చేయగలదు. ఇటీవల ఒక సెక్యూరిటీ గార్డ్‌తో కలిసి జెమీమా చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ యువ బ్యాట్స్‌ఉమన్ ఆస్ట్రేలియాలో అమ్మాయిలతో కలసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఐసీసీ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. లక్షల మంది ఈ వీడియో చూసి ఫిదా అవుతున్నారు. ఐసీసీ ఈ వీడియోను పోస్ట్ చేసి..’జెమిమా మళ్లీ చిందులేస్తోంది..ఈ సారి మాత్రం డ్యాన్స్ టీచర్‌గా మారి స్టెప్పులు నేర్పిస్తోంది’ అంటూ క్యాప్షన్ జత చేసింది.
Next Story






