- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండపై నుంచి రోడ్డున పడ్డ బండరాళ్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర ప్రమాదం తప్పింది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుమీద పడ్డాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రాళ్లు కిందపడుతున్న సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు టోల్‌గేట్ వద్దనుంచి ఎలాంటి వాహనాలు కొండపైకి వెళ్లనీయకుండా నిలిపివేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర ప్రమాదం తప్పింది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుమీద పడ్డాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రాళ్లు కిందపడుతున్న సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు టోల్‌గేట్ వద్దనుంచి ఎలాంటి వాహనాలు కొండపైకి వెళ్లనీయకుండా నిలిపివేశారు.
Next Story






