- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏటీఎంలో చోరీ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఏటీఎం చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న ఏటీఎంలో చోరీ జరిగింది. గురువారం అర్థరాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న ఇండిక్యాష్ ఏటీఎంను గ్యాస్ కట్టర్ సహాయంతో ధ్వంసం చేసి నగదును దోచుకెళ్లారు. అయితే ఎంత నగదుకు చోరీ గురైందని వివరాలు తెలియరాలేదు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఏటీఎం చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న ఏటీఎంలో చోరీ జరిగింది. గురువారం అర్థరాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న ఇండిక్యాష్ ఏటీఎంను గ్యాస్ కట్టర్ సహాయంతో ధ్వంసం చేసి నగదును దోచుకెళ్లారు. అయితే ఎంత నగదుకు చోరీ గురైందని వివరాలు తెలియరాలేదు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






