- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడి బంగారం, సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. ఉట్పల్లి గ్రామంలో అనంతయ్య గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడి 8 తులాల బంగారం, 5 సెల్‌ఫోన్లను అపహరించారు. అలాగే పక్కనే ఉన్న మరో ఇంటి తాళాలను పగులగొట్టేందుకు యత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంలను రప్పించి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడి బంగారం, సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. ఉట్పల్లి గ్రామంలో అనంతయ్య గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడి 8 తులాల బంగారం, 5 సెల్‌ఫోన్లను అపహరించారు. అలాగే పక్కనే ఉన్న మరో ఇంటి తాళాలను పగులగొట్టేందుకు యత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంలను రప్పించి దర్యాప్తు చేపట్టారు.
Next Story






