దోపిడీ ముఠా అరెస్టు….

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-27 04:45:27  IST  )

<p>దిశ వెబ్ డెస్క్: విజయనగరంలో దోపిడీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పలు దేవాలయాల్లో దోపిడీలు చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. వీరంతా మధురవాడ వాంబే కాలనీకి చెందిన వారని ఆయన తెలిపారు. గత నాలుగేండ్లుగా వీరంతా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఆయన తెలిపారు. వీరందరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఆయన తెలిపారు.</p>

దోపిడీ ముఠా అరెస్టు….
X

దిశ వెబ్ డెస్క్: విజయనగరంలో దోపిడీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పలు దేవాలయాల్లో దోపిడీలు చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. వీరంతా మధురవాడ వాంబే కాలనీకి చెందిన వారని ఆయన తెలిపారు. గత నాలుగేండ్లుగా వీరంతా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఆయన తెలిపారు. వీరందరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఆయన తెలిపారు.

Next Story