- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవి రోడ్ల, కాలువలా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు..
by Shyam |
<p>దిశ, చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల నుండి పోసానిపల్లికి వెళ్లే రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. సింగూర్ కెనాల్ ద్వార ఈ రోడ్డు మీదకు నీరు వస్తుంది. ఈ రోడ్డుపై నుండి చౌట్కూర్ చెరువులోకి నీటిని వదిలారు. నీటి ప్రవాహానికి రోడ్డు మొత్తం కొట్టుకొపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్ంటున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు […]</p>

X
దిశ, చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల నుండి పోసానిపల్లికి వెళ్లే రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. సింగూర్ కెనాల్ ద్వార ఈ రోడ్డు మీదకు నీరు వస్తుంది. ఈ రోడ్డుపై నుండి చౌట్కూర్ చెరువులోకి నీటిని వదిలారు. నీటి ప్రవాహానికి రోడ్డు మొత్తం కొట్టుకొపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్ంటున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గుంతల్లో వాహనదారులు కింద పడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






