- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. హర్షం వ్యక్తం చేస్తున్న జనం
by Sridhar Babu |
<p>దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం నుండి నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దిశలో నవంబర్ 21న ఆ రోడ్డు బాగయ్యేనా.. ప్రయాణికుల బాధలు తీరేనా? అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఆర్ అండ్ బీ అధికారులు ఎట్టకేలకు రోడ్డు మరమ్మతు పనులు మొదలు పెట్టారు. పనులు మెుదలవడం పట్ల గూడూరు మీదుగా నెక్కొండకు వెళ్లే ప్రయాణికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు […]</p>

X
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం నుండి నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దిశలో నవంబర్ 21న ఆ రోడ్డు బాగయ్యేనా.. ప్రయాణికుల బాధలు తీరేనా? అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఆర్ అండ్ బీ అధికారులు ఎట్టకేలకు రోడ్డు మరమ్మతు పనులు మొదలు పెట్టారు. పనులు మెుదలవడం పట్ల గూడూరు మీదుగా నెక్కొండకు వెళ్లే ప్రయాణికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






