ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దారుణం

by Batti.Sumithra |

<p>రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ను హత్య చేశారు. అంతేకాకుండా రెండు ట్రాక్టర్లు, ఒక జేసీబీనీ తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. tags: chhattisgarh, maoists, killed, murder, road contractor</p>

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దారుణం
X

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ను హత్య చేశారు. అంతేకాకుండా రెండు ట్రాక్టర్లు, ఒక జేసీబీనీ తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

tags: chhattisgarh, maoists, killed, murder, road contractor

Next Story