- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సియోని జిల్లా సమీపంలో సోమవారం రాత్రి ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు యూపీలోని వారణాసికి చెందిన గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సియోని జిల్లా సమీపంలో సోమవారం రాత్రి ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు యూపీలోని వారణాసికి చెందిన గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






