- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదం ఎదురై.. ఇద్దరి ప్రాణాలు తీసింది
<p>దిశ, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం రాయచూరు నుంచి వస్తోన్న టెంపో వాహనం దేవరకద్ర శివారులోని చౌదర్పల్లి గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కౌకుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం రాయచూరు నుంచి వస్తోన్న టెంపో వాహనం దేవరకద్ర శివారులోని చౌదర్పల్లి గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కౌకుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






