- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్-ఆటో ఢీ.. ఒకరు మృతి
by Batti.Sumithra |
<p>ఆదిలాబాద్ పట్టణ శివారులోని బంగారుగూడ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఆగివున్న ట్రాక్టర్‌ను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మత్తడిగూడకు చెందిన భీంరావుగా పోలీసులు గుర్తించారు.</p>

X
ఆదిలాబాద్ పట్టణ శివారులోని బంగారుగూడ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఆగివున్న ట్రాక్టర్‌ను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మత్తడిగూడకు చెందిన భీంరావుగా పోలీసులు గుర్తించారు.
Next Story






