- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ వాహనం బోల్తా.. ఆర్‌ఎస్ఐ మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో పోలీస్(బొలెరో) వాహనం బోల్తాపడి వరంగల్‌లోని మామునూర్ సీటీసీకి చెందిన ఆర్‌ఎస్ఐ కర్ణుడు మృతి చెందారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Tags: road accident, killed, police vehicle, janagam, yadadri, warangal</p>

X
దిశ, వరంగల్: జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో పోలీస్(బొలెరో) వాహనం బోల్తాపడి వరంగల్‌లోని మామునూర్ సీటీసీకి చెందిన ఆర్‌ఎస్ఐ కర్ణుడు మృతి చెందారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: road accident, killed, police vehicle, janagam, yadadri, warangal
Next Story






