- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ, టూరిస్ట్ బస్సు ఢీ..
by Batti.Sumithra |
<p> ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భద్రక్ జిల్లా బారిపూర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొన్నాయి.ఈ ఘటనలోఇద్దరు మృతిచెందగా 30మందికి గాయాలయ్యాయి.10మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. టూర్ అనంతరం యూపీ నుంచి పూరీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.</p>

X
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భద్రక్ జిల్లా బారిపూర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొన్నాయి.ఈ ఘటనలోఇద్దరు మృతిచెందగా 30మందికి గాయాలయ్యాయి.10మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. టూర్ అనంతరం యూపీ నుంచి పూరీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






