- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






