- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురిని కబళించిన బస్సు
by Batti.Sumithra |
<p> వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గీసుగొండ ఎస్ఎస్ గార్డెన్ సమీపంలో వరంగల్-నర్సంపేట జాతీయ రహదారిపై గురువారం రాత్రి బైక్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు గీసుగొండ మండలం గంగాదేవిపల్లికి చెందినవారు కాగ, మరొక్కరు జనగామ జిల్లా నర్మెటకు చెందిన యువకుడిగా గుర్తించారు.</p>

X
వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గీసుగొండ ఎస్ఎస్ గార్డెన్ సమీపంలో వరంగల్-నర్సంపేట జాతీయ రహదారిపై గురువారం రాత్రి బైక్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు గీసుగొండ మండలం గంగాదేవిపల్లికి చెందినవారు కాగ, మరొక్కరు జనగామ జిల్లా నర్మెటకు చెందిన యువకుడిగా గుర్తించారు.
Next Story






