విజయనగరంలో రోడ్డు ప్రమాదం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జియ్యమ్మవలస మండలం ద్రాక్షణి గ్రామం సమీపంలో అదుపుతప్పిన ఆటో‌ బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితులు కురుపాం మండలం గుంజరాడకు చెందిన వారిగా గుర్తించారు.</p>

road accident
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జియ్యమ్మవలస మండలం ద్రాక్షణి గ్రామం సమీపంలో అదుపుతప్పిన ఆటో‌ బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితులు కురుపాం మండలం గుంజరాడకు చెందిన వారిగా గుర్తించారు.

Next Story