- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖ హనుమంతవాక జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ అతి వేగంతో వచ్చి బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఒక ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నామని త్వరలోనే దర్యాప్తు చేపడతామని అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ హనుమంతవాక జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ అతి వేగంతో వచ్చి బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఒక ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నామని త్వరలోనే దర్యాప్తు చేపడతామని అన్నారు.
Next Story






