- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపు తప్పి బైకు బోల్తా.. ఇద్దరు మృతి
by Shyam |
<p>దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం పెద్దేముల్ మండలం మారేపల్లి గేట్ సమీపంలో బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మృతులు తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం పెద్దేముల్ మండలం మారేపల్లి గేట్ సమీపంలో బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మృతులు తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






