వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు బాలంపేట వాసి కాగా, మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>

వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు బాలంపేట వాసి కాగా, మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story