- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో ఘోర ప్రమాదం.. 14 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రతాప్ గఢ్ లోని దేశీరాజ్ ఇనారాలో ట్రక్కును బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రతాప్ గఢ్ లోని దేశీరాజ్ ఇనారాలో ట్రక్కును బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






