- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో రోడ్డు ప్రమాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శివదహా ప్రాంతంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శివదహా ప్రాంతంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






