- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పల్‌లో లారీ బీభత్సం
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో లారీ బీభత్సం సృష్టించింది. జెన్‌ప్యాక్ హనుమాన్ టెంపుల్ వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం హనుమాన్ టెంపుల్ ప్రహారి గోడతో పాటు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మినీ గూడ్స్ వాహనాన్ని తాకడంతో.. ఆ వాహనంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో లారీ బీభత్సం సృష్టించింది. జెన్‌ప్యాక్ హనుమాన్ టెంపుల్ వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం హనుమాన్ టెంపుల్ ప్రహారి గోడతో పాటు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మినీ గూడ్స్ వాహనాన్ని తాకడంతో.. ఆ వాహనంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






