- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం
by Batti.Sumithra |
<p> యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉన్నావ్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజా వద్ద ట్రక్- వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్-మారుతి వ్యాను ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వ్యాన్ మొత్తం మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఏడుగురు సజీవదహనం అయ్యారు.</p>

X
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉన్నావ్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజా వద్ద ట్రక్- వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్-మారుతి వ్యాను ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వ్యాన్ మొత్తం మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఏడుగురు సజీవదహనం అయ్యారు.
Next Story






