- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
<p>యూపీలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఒకరోజు వ్యవధిలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ సమీపంలోని మకన్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి బీహార్ స్టేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన బస్సు అదుపు తప్పి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>
యూపీలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఒకరోజు వ్యవధిలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ సమీపంలోని మకన్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి బీహార్ స్టేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన బస్సు అదుపు తప్పి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






