- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీపును ఢీ కొని బస్సు బోల్తా.. ఆరుగురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్ లక్నో హైవేపై జీపును ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్ లక్నో హైవేపై జీపును ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






