- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం జిల్లాలోని చివ్వేంల మండలం కాసింపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ ను కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.</p>
దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం జిల్లాలోని చివ్వేంల మండలం కాసింపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ ను కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






