ఆటోబోల్తా.. నలుగురు మృతి

by Vemula.Srinu Prasad |

<p>శ్రీకాకులం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార మండలం బైరికూడలి దగ్గర ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చట్టుపక్కల వాళ్లు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరుబుజ్జిలి మండలం కొత్తకోట, చిగురువలస వాసులుగా గుర్తించారు. Tags: Road accident, auto, Four members died, srikakulam</p>

శ్రీకాకులం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార మండలం బైరికూడలి దగ్గర ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చట్టుపక్కల వాళ్లు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరుబుజ్జిలి మండలం కొత్తకోట, చిగురువలస వాసులుగా గుర్తించారు.

Tags: Road accident, auto, Four members died, srikakulam

Next Story