- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరిని బలిగొన్న అతివేగం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పెద్ద తుప్రా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొని అదుపు తప్పి కరెంట్ స్తంబానికి ఢీ కొట్టింది బైక్. ఈ ప్రమాదంలో మహిళతో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పెద్ద తుప్రా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొని అదుపు తప్పి కరెంట్ స్తంబానికి ఢీ కొట్టింది బైక్. ఈ ప్రమాదంలో మహిళతో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Next Story






