- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని రాయదుర్గంలో ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీ కొన్న ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనోజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతుడు మణికొండలో పంచవటి కాలనీ వాసిగా గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని రాయదుర్గంలో ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీ కొన్న ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనోజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతుడు మణికొండలో పంచవటి కాలనీ వాసిగా గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Next Story






