- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భయానక రోడ్డు ప్రమాదం.. అన్నాచెల్లెలు స్పాట్ డెడ్
by Sridhar Babu |
<p>దిశ, కొత్తూరు : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ చక్రాల కింద పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఐఓసీ ఇండియన్ ఆయిల్ పంపు దగ్గర ద్విచక్ర వాహనం పై వెళ్తున్న అన్నా చెల్లెలు అదుపుతప్పి లారీ చక్రాల కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు […]</p>

X
దిశ, కొత్తూరు : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ చక్రాల కింద పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఐఓసీ ఇండియన్ ఆయిల్ పంపు దగ్గర ద్విచక్ర వాహనం పై వెళ్తున్న అన్నా చెల్లెలు అదుపుతప్పి లారీ చక్రాల కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






