- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై కూలీలను ఢీకొన్న కారు
by Batti.Sumithra |
<p>దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు వేగంగా దూసుకొచ్చి రోడ్డుపై పనిచేస్తున్న కూలీలను ఢీకొట్టింది. రాజీవ్ రహదారిపై విశ్వనాథపల్లి సమీపంలోని కొండపాక స్టేజి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయి. మృతులు కొండపాక చెందిన జాలిగామ లక్ష్మి, రాములుగా గుర్తించారు.</p>

X
దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు వేగంగా దూసుకొచ్చి రోడ్డుపై పనిచేస్తున్న కూలీలను ఢీకొట్టింది. రాజీవ్ రహదారిపై విశ్వనాథపల్లి సమీపంలోని కొండపాక స్టేజి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయి. మృతులు కొండపాక చెందిన జాలిగామ లక్ష్మి, రాములుగా గుర్తించారు.
Next Story






