రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

by Batti.Sumithra |   (  Updated:2020-03-14 01:54:43  IST  )

<p>రాజస్థాన్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌ జిల్లాలోని బలోత్రా-ఫలోడి జాతీయ రహదారిపై ట్రక్కు, జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. వేగంగా వస్తున్నలారీ అదుపుతప్పి జీపును ఢీకొంది. దీంతో లారీ కిందికి వెళ్లిన జీపు నుజ్జునుజ్జయింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. Tags: road accident, 11 people dead, some body serious injured, taking to hospital, [&hellip;]</p>

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
X

రాజస్థాన్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌ జిల్లాలోని బలోత్రా-ఫలోడి జాతీయ రహదారిపై ట్రక్కు, జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. వేగంగా వస్తున్నలారీ అదుపుతప్పి జీపును ఢీకొంది. దీంతో లారీ కిందికి వెళ్లిన జీపు నుజ్జునుజ్జయింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.
Tags: road accident, 11 people dead, some body serious injured, taking to hospital, rajasthan

Next Story