- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దపల్లిలో తండ్రీకొడుకులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మారం మండలం బంజరుపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మారం మండలం బంజరుపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






