- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
<p>దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును డీసీఎం లారీ ఢీ కొట్టిన ఘటన జిల్లాలోని మంథనిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రగాయలు అయినట్లు తెలుస్తోంది. అయితే మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డీసిఎం వ్యాన్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును డీసీఎం లారీ ఢీ కొట్టిన ఘటన జిల్లాలోని మంథనిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రగాయలు అయినట్లు తెలుస్తోంది. అయితే మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డీసిఎం వ్యాన్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ఓ వర్ స్పీడ్‌తో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Tags
- manchiryala
Next Story






