- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లివాహనాన్ని ఢీ కొన్న లారీ
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళి బృదం వాహనం ప్రమాదానికి గురై 20 మందికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని అనంతసాగరం మండలం ఉప్పలపాడులో జరిగింది. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన ఓ పెళ్లి బృదం మార్గం మధ్యలో ఉప్పలపాడు జాతీయ రహాదారి పక్కన ఆగింది. దీంతో ఆగి ఉన్న డీసీఎంను లారీ వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో లారీలో ఉన్న 20 మందికి తీవ్రగాయాలు కాగా డ్రైవర్ […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళి బృదం వాహనం ప్రమాదానికి గురై 20 మందికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని అనంతసాగరం మండలం ఉప్పలపాడులో జరిగింది. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన ఓ పెళ్లి బృదం మార్గం మధ్యలో ఉప్పలపాడు జాతీయ రహాదారి పక్కన ఆగింది. దీంతో ఆగి ఉన్న డీసీఎంను లారీ వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో లారీలో ఉన్న 20 మందికి తీవ్రగాయాలు కాగా డ్రైవర్ మరో ఇద్దరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకును క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Next Story






