- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన లావిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. కాగా మృతుడు భిక్షాటన చేస్తూ… జీవనం కొనసాగించేవాడని పోలీసులు నిర్ధారించారు. అనంతరం దర్యాప్తు ప్రారభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన లావిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. కాగా మృతుడు భిక్షాటన చేస్తూ… జీవనం కొనసాగించేవాడని పోలీసులు నిర్ధారించారు. అనంతరం దర్యాప్తు ప్రారభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






