- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరిని బలిగొన్న బస్సు
by Batti.Sumithra |
<p> నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.</p>

X
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






