- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేర్లపాక దగ్గర ప్రైవేటు బస్సు బోల్తా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతిలోని మేర్లపాక దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అదుపుతప్పి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదాలకు డేంజర్ స్పాట్‌గా మేర్లపాక మలుపు మారింది. నెల రోజుల వ్యవధిలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతిలోని మేర్లపాక దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అదుపుతప్పి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ప్రమాదాలకు డేంజర్ స్పాట్‌గా మేర్లపాక మలుపు మారింది. నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో తొమ్మిది బస్సులు బోల్తా పడ్డాయి
Next Story






