- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరికోత యంత్రాన్ని ఢీకొన్న బైక్
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: బైక్ లిఫ్ట్ అడిగి ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తూప్రాన్ ఎస్ఐ తెలిపిన వివరాలు మేరకు . తుప్రాన్ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన పోచయ్య కాలి నడకన తూప్రాన్ వెళుతున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వెళ్తున్న గంగాధర్ అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగాడు. గీత స్కూల్ సమీపంలోకి రాగానే వరికోత యంత్రాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని […]</p>

X
దిశ, మెదక్: బైక్ లిఫ్ట్ అడిగి ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తూప్రాన్ ఎస్ఐ తెలిపిన వివరాలు మేరకు . తుప్రాన్ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన పోచయ్య కాలి నడకన తూప్రాన్ వెళుతున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వెళ్తున్న గంగాధర్ అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగాడు. గీత స్కూల్ సమీపంలోకి రాగానే వరికోత యంత్రాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: road accident, medak, bike, harvester
Next Story






