మార్టూరులో రోడ్డు ప్రమాదం

by  |
మార్టూరులో రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్‎డెస్క్ : ప్రకాశం జిల్లా మార్టూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‎ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. క్లీనర్‎‎కు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బెంగుళూరు నుంచి భువనేశ్వర్‎కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed