- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంకుకు వెళ్తూ మార్గమధ్యలో..
by Chintha Aamani |
<p>దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కోటపల్లి మండలం రాంపూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులు సిగం అశోక్(25) దర్శనాల నాగేష్(23)గా గుర్తించారు. వీరు దేవులవాడ నుంచి చెన్నూరుకు బ్యాంకు పనిపై బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.</p>

X
దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కోటపల్లి మండలం రాంపూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులు సిగం అశోక్(25) దర్శనాల నాగేష్(23)గా గుర్తించారు. వీరు దేవులవాడ నుంచి చెన్నూరుకు బ్యాంకు పనిపై బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.
Next Story






