- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
by Shyam |
<p>దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. దండేపల్లి సమీపంలో అదుపు తప్పిన ఓ కారు రోడ్డు పక్కన బండను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు కామారెడ్డికి చెందిన భాస్కర్‌కు చెందినదిగా గుర్తించారు. కారులో మొత్తం 5గురు ఉండగా, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. దండేపల్లి సమీపంలో అదుపు తప్పిన ఓ కారు రోడ్డు పక్కన బండను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు కామారెడ్డికి చెందిన భాస్కర్‌కు చెందినదిగా గుర్తించారు. కారులో మొత్తం 5గురు ఉండగా, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






