- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదీనాగూడ వద్ద రోడ్డు ప్రమాదం..!
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లోని మదీనాగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న బైకును లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డైట్ సెట్ ఎగ్జామ్ రాసేందుకు బీహెచ్ఈఎల్ నుంచి కూకట్ పల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జహీరాబాద్ కు చెందిన శ్వేత, శ్రీనివాస్ గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లోని మదీనాగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న బైకును లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డైట్ సెట్ ఎగ్జామ్ రాసేందుకు బీహెచ్ఈఎల్ నుంచి కూకట్ పల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జహీరాబాద్ కు చెందిన శ్వేత, శ్రీనివాస్ గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






