- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంతలో పెళ్లి.. అంతలో ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులో పెళ్లి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గోస్పాడు మండంల జూలేపల్లిలో పెళ్లి ముగించుకుని తిరిగి స్వగ్రామం గిద్దలూరు వెళ్తుండగా.. నల్లమల్ల ఘాట్ రోడ్డులో తుఫాన్ బోల్తా పడింది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పెళ్లి వారు వాపోయారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులో పెళ్లి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గోస్పాడు మండంల జూలేపల్లిలో పెళ్లి ముగించుకుని తిరిగి స్వగ్రామం గిద్దలూరు వెళ్తుండగా.. నల్లమల్ల ఘాట్ రోడ్డులో తుఫాన్ బోల్తా పడింది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పెళ్లి వారు వాపోయారు.
Next Story






