- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా కానుమోలు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తండ్రి, కూతుళ్లు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ అదుపు తప్పి పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. మృతులు కానుమోలు గ్రామానికి చెందిన దాసరి లెనిన్, వంజరపు శ్రీదేవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా కానుమోలు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తండ్రి, కూతుళ్లు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ అదుపు తప్పి పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. మృతులు కానుమోలు గ్రామానికి చెందిన దాసరి లెనిన్, వంజరపు శ్రీదేవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






